సందడి గురించి

సందడి కేవలం తెలుగు బాష ను పెంపొందించడానికి, మరియు తెలుగు యొక్క ఒనిత్యం కోసం మాత్రమే 

మీకు నచ్చిన ఇంకేదైనా తెలుగు బ్లాగును ఇందులో చూడాలి అనుకుంటే 
ఆ బ్లాగు వివరాలు  ను  ఈ-మేయిల్ ద్వారా అడ్మిన్ కి పంపండి. లేదా  బ్లాగ్ ని కలపండి/ Add your Blog ఫార్మ్ ను క్లిక్ చేసి మీ బ్లాగ్  వివరాలు ఫార్మ్ లో పొందుపరచండి 
మీరు బ్లాగు వివరాలు ఈ-మేయిల్ ద్వారా కానీ ఫార్మ్ ద్వార పంపే ముందు  ఈ క్రింది విశయాలు ఒక్క సారి తప్పకుండా చదవండి. ఈ నియమాలు పాటించని తెలుగు బ్లాగులు/తెలుగు వెబ్ సైట్ లు సందడి లో కనబడవు.

 బ్లాగు తప్పకుండా తెలుగుకి సంబందిచి ఉండాలి  అంటే  మీ బ్లాగ్  పూర్తిగా తెలుగు ఫాంట్స్ లేదా  ఇంగ్లీష్ ఫాంట్స్ తో రాసిన తెలుగు పోస్ట్లు అయ్యిండాలి 

 అశ్లీల, అసభ్య వ్రాతలు వ్రాయకూడదు,

ఏదేని సైటును సందడిలో కలపడం/తీసేయటంలో సందడి నిర్వాహకులదే తుది నిర్ణయం. ఇందులో వాదోపవాదాలకూ, చర్చోపచర్చలకూ తావు లేదు.   


 ఈ-మేయిల్  :: telugublogssandadi@gmail.com


If u wnat add your site into sandadi send your site details to admin E-mail before sending please follow below steeps

1. We are not promising on adding your blog.  Sandadi's decision is final  in this regard.

2. We may inform, some times not after adding your blog.

3. Your blog may be written either in telugu or in english ,but not in both.

4. Your blog should produce proper RSS/atom feed .

5. Your Blog should not contain posts/post content related to porn, adult, advertising, business marketing etc.

6. You can not ask for reasons for not adding your blog at Sandadi.

7. We have authority to remove any blog from Sandadi's database at any time. 


E-mail :: telugublogssandadi@gmail.com


  1. BACK TO HOME