సందడి బొత్తం/బ్యానరు విడ్జెట్

హోమ్                       
  క్రింద  కోడ్ ని మీ బ్లాగ్ లో  వేసుకోండి 


సందడి




కోడ్ ని బ్లాగ్ లో వేసుకునే విదానం 




బ్లాగ్ స్పాట్ /blogspot లో 

Dashboardకి వెళ్ళి అక్కడ Layout అన్న లింకుని నొక్కండి.

 అక్కడ Add a Gadget అన్న లింకుని నొక్కండి.

తర్వాత వచ్చే popupలో HTML/JavaScript అన్న దాన్ని ఎంచుకోండి.

తర్వాత Content బాక్స్ లో సందడి బొత్తం/బ్యానరుకి సంబంధించిన కోడ్‌ని అతికించండి.
సేవ్  చేయండి మీ బ్లాగులో ఎలా కనిపిస్తుందో చూసుకోండి.



Wordpress/వర్డ్ ప్రెస్  లో 

మీ Dashboardకి వెళ్ళి అక్కడ నుండి రూపం (లేదా Design) కి వెళ్ళండి.

అక్కడ విడ్జెట్లు (లేదా Widgets) అన్న లింకుని నొక్కండి.

Text Widget ద్వారా క్రింది కోడును కలుపండి.